Happy New Year 2023: ఈ దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం వచ్చేసిందోచ్‌.. 43 దేశాల్లో ఒకేసారి..

|

Dec 31, 2022 | 7:21 PM

'సమోవా' ద్వీపంలో ప్రతీయేట కొత్త ఏడాది ప్రారంభమవుతుంది కానీ ఈ ఏడాది కిరిబాటి దీవులు ఆ రికార్డును సొంతం చేసుకున్నాయి. 'సమోవా' ద్వీపం గంట ఆలస్యంగా టైమ్‌ జోన్‌ మార్చుకోవడం వల్లనే ఈ తేడా..

1 / 5
'సమోవా' ద్వీపంలో ప్రతీయేట కొత్త ఏడాది ప్రారంభమవుతుంది కానీ ఈ ఏడాది కిరిబాటి దీవులు ఆ రికార్డును సొంతం చేసుకున్నాయి. 'సమోవా' ద్వీపం గంట ఆలస్యంగా టైమ్‌ జోన్‌ మార్చుకోవడం వల్లనే ఈ తేడా..సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు భారత్‌, శ్రీలంక దేశాల్లో 2023లోకి అడుగుపెడతాయి.

2 / 5
భారత్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్‌లో కొత్త ఏడాది ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందే నూతన సంవత్సరం మొదలవుతుంది.

3 / 5
భారత్‌ కంటే మూడున్నర గంటల ముందుగా జపాన్‌, దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.

4 / 5
భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

5 / 5
New Year 2023

New Year 2023