Women Heart Health: అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ నిర్లక్ష్యమే ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగేలా చేస్తుంది..

|

Updated on: Jul 25, 2024 | 8:30 PM

పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ నిర్లక్ష్యమే ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగేలా చేస్తుంది.

1 / 5
దీంతో మహిళల్లో చిన్న వయస్సులోనే గుండెపోటు సంభవం పెరుగుతోంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది. నేటి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు.

2 / 5
మహిళలు 45 - 50 సంవత్సరాల మధ్య మోనోపాజ్‌ దశలో అడుగుపెడతారు. ఈ దశలో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావం తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మెనోపాజ్ కాకుండా, మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఊబకాయం వంటి శారీరక పరిస్థితులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

3 / 5
మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కూడా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. నిజానికి, పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉంటాయి. చాలా మంది మహిళలు ఇంట్లో, బయట అన్ని పనులను తామొక్కరే ఒంటరిగా నిర్వహించడం వల్ల మహిళలకు తమ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టడానికి తగిన సమయం దొరకదు. అసాధారణ అలసట గుండె జబ్బుల మొదటి లక్షణం.

4 / 5
అలాగే.. మహిళల్లో గుండెపోటు లక్షణాలు అసాధారణ అలసట, నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస ఆడకపోవడం, కడుపు నొప్పి, అజీర్ణం, ఛాతీ నొప్పి, ఒత్తిడి, ఎగువ వెన్నునొప్పి, గొంతు, దవడ నొప్పి.. వంటి లక్షణాలు గుండెపోటు సంకేతాలు.

5 / 5
Follow us
అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ

తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం

ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు

యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు

సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..

హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!