Sugar Check: షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది..

ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. చిన్న వయసులోనే చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం మారిన ఆహారపు అలవాట్లు. బయట ఆహారాలు వాటిని ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి అనేది వస్తుంది. షుగర్‌తో బాధ పడేవారు డైట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. శరీరంలో చక్కెర లెవల్స్ పెరిగాయంటే.. మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. లేదంటే మరింత పెరిగే అవకాశాలు..

|

Updated on: Jul 25, 2024 | 2:41 PM

ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. చిన్న వయసులోనే చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం మారిన ఆహారపు అలవాట్లు. బయట ఆహారాలు వాటిని ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి అనేది వస్తుంది.

1 / 5
షుగర్‌తో బాధ పడేవారు డైట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. శరీరంలో చక్కెర లెవల్స్ పెరిగాయంటే.. మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. లేదంటే మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2 / 5
అదే విధంగా డయాబెటీస్ లెవల్స్ ఎంత  ఉన్నాయని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఏ సమయంలో చెక్ చేసుకుంటున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ఇంట్లో మానిటర్ చేసుకుంటూ ఉంటే.. షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు.

3 / 5
షుగర్‌ లెవల్స్ చెక్ చేసుకోవడానికి  ప్రస్తుతం మార్కెట్లో‌ కూడా ఎన్నో రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటితో ఈజీగా బ్లడ్‌లో షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు. డయాబెటీస్‌తో బాధ పడేవారు తిన్నాక, తినక ముందు చెక్ చేసుకోవాలి.

4 / 5
మీరు తినే గంటన్నర ముందు మీ బ్లడ్‌లో షుగర్ లెవల్ ఎంత ఉందో చూసుకోవాలి. మీరు ఆహారం తిన్న గంటన్నర తర్వాత మాత్రమే షుగర్ లెవల్స్ చెక్ చేయాలి. ఇలా తరచూ మోనిటర్ చేస్తూ ఉంటే మీరు డయాబెటీస్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు.

5 / 5
Follow us