Python: ఉక్కు సెక్టార్లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ.
ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు పాములు, కొండచిలువలు జనాలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు, తోటలు నీట మునిగాయి. దీంతో ఆవాసాలు కోల్పోయిన సరీసృపాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లు, పశువుల పాకల్లోకి కోబ్రాలు, నాగుపాములు ప్రవేశిస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు పాములు, కొండచిలువలు జనాలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు, తోటలు నీట మునిగాయి. దీంతో ఆవాసాలు కోల్పోయిన సరీసృపాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లు, పశువుల పాకల్లోకి కోబ్రాలు, నాగుపాములు ప్రవేశిస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ డీజీఎం ఇంట్లో భారీ కొండచిలువ చేరి కలకలం సృష్టించింది.
ఉక్కునగరం సెక్టార్ క్వార్టర్స్‌లో నివాసముండే స్టీల్ ప్లాంట్ డీజీఎం మిశ్రా ఇంటి పరిసరాల్లోకి చొరబడిన భారీ కొండచిలువ అక్కడ పెరట్లో పడేసి ఉన్న వలలో చిక్కుకుంది. దీంతో ఆ కొండచిలువ వల నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పెరట్లో నుంచి వింత శబ్దాలు వినిపిస్తుండటంతో అక్కడికి వచ్చిన మిశ్రా ఆ సీన్ చూసి భయంతో ఇంట్లోకి పరుగుతీశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆ భారీ కొండచిలువను చూసి షాకయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న కిరణ్ కొండచిలువను పట్టుకునే ప్రయత్నంలో అది అతనిపై దాడికి యత్నించింది. చాకచక్యగా తప్పించుకున్న కిరణ్ మొత్తానికి కొండచిలువను బంధించి దానిని వల నుంచి కాపాడి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

