Winter Travel Tips: శీతాకాలంలో టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ అందమైన ప్రాంతాలను సందర్శించండి
పిచోలా సరస్సు, ఉదయపూర్: రాజస్థాన్‌లోని సరస్సుల నగరం ఉదయపూర్. ఈ ప్రసిద్ధ సరస్సులలో ఒకటి పిచోలా. దీని సహజ సౌందర్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సరస్సును సందర్శించేటప్పుడు, జగ్ మందిర్, జగ్ నివాస్, మోహన్ మందిర్ చూడటం మర్చిపోవద్దు.అలాగే రాజస్థాన్‌లోని బ్లూ సిటీ 'జోధ్‌పూర్' కూడా సందర్శించడానికి గొప్ప పర్యాటక ప్రదేశం. శీతాకాలపు సాయంత్రాలలో ఈ ప్రదేశం మరింత అందంగా ..