AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: నిమ్మకాయతో ఈ వస్తువులను క్లీన్ చేస్తున్నారా..? ఏమవుతుందో తెలిస్తే మళ్లీ ఆ తప్పు..

నిమ్మకాయతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన శక్తిని నిమ్మ అందిస్తుంది. అందుకే ఇది వంటగదిలో ముఖ్యమైన వస్తువుగా చెప్తారు. అలాగే ఇంటిని శుభ్రం చేయడానికి కూడా నిమ్మకాయను ఉపయోగిస్తారు. అయితే నిమ్మకాయను కొన్ని వస్తువులను శుభ్రం చేయడానికి అస్సలు వాడకూడదు. దానిలోని ఆమ్లత్వం వాటిని దెబ్బతీస్తుంది. నిమ్మకాయతో ఏ వస్తువులను శుభ్రం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 12, 2025 | 8:06 PM

Share

అల్యూమినియం, రాగి పాత్రలు: అల్యూమినియం పాత్రలను నిమ్మకాయతో శుభ్రం చేయకూడదు. ఎందుకంటే నిమ్మరసం అల్యూమినియంతో చర్య జరిపి వాటిపై నల్లటి మచ్చలను ఏర్పరుస్తుంది. సున్నితమైన డిష్ సబ్బులను ఉపయోగించడం మంచిది. అదేవిధంగా రాగి పాత్రలను నిమ్మకాయతో శుభ్రం చేయడం వల్ల వాటిపై ఉండే సూక్ష్మక్రిములు పోయినా, అది పాత్రను దెబ్బతీస్తుంది.

1 / 5
ఎలక్ట్రానిక్ పరికరాలు: టీవీ స్క్రీన్‌లు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నిమ్మకాయతో తుడవకూడదు. ఇది వాటిలోని భాగాలను దెబ్బతీస్తుంది. వీటిని శుభ్రం చేయడానికి తడిగా ఉండే మైక్రోఫైబర్ వస్త్రాన్ని వాడాలి.

2 / 5
చెక్క టాప్స్, ఫర్నిచర్: నిమ్మకాయలో శుభ్రం చేసే గుణాలు ఉన్నప్పటికీ, చెక్క ఉపరితలాలు, ఫర్నిచర్‌ను శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగించవద్దు. ఇది కలపను దెబ్బతీసి, దాని రంగు పాలిపోవడానికి కారణమవుతుంది.

3 / 5
కాస్ట్ ఐరన్ వంట సామాగ్రి: కాస్ట్ ఐరన్ వంట సామాగ్రిని నిమ్మకాయతో శుభ్రం చేయడం మంచిది కాదు. నిమ్మకాయ యొక్క బలమైన ఆమ్లత్వం వల్ల అవి తుప్పు పట్టే ప్రమాదం ఉంది. వీటిని వేడి నీళ్లు, బ్రష్‌తో శుభ్రం చేయవచ్చు.

4 / 5
పాలరాయి, గ్రానైట్: పాలరాయి, గ్రానైట్ కౌంటర్‌టాప్‌లను శుభ్రం చేయడానికి నిమ్మకాయను ఉపయోగించవద్దు. నిమ్మరసం వాటి ఉపరితలాలను దెబ్బతీస్తుంది. కాబట్టి నిమ్మతో  అన్నీ రకాల వస్తువులను క్లీన్ చేయవద్దు

5 / 5
Follow Us
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..

హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!

వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..

కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు

ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ

దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర..!

ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును

ఇక మెట్రోలో ఇలా చేస్తే రూ.5000 జరిమానా.. చట్టంలో మార్పు!

పూరికి అతడంటే పిచ్చి ఇష్టం.. భయంకరంగా ఏడ్చాడు..

జనాల కంటపడిన వింత పక్షి.. అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే