2 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజు ప్రారంభంలో టీ తాగడం మంచి అలవాటు కాదు. టీ అనేది ఎమోషన్ అటాచ్‌మెంట్ అయినప్పటికీ, ఉదయం టీతో ప్రారంభించకపోవడమే మంచిది. ఇది ఆరోగ్యానికి హానికరమట. ఉదయం ఏదైనా తినిన తర్వాత టీ తాగిడం మంచిదట. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. కానీ టీ నేరుగా తాగడం వల్ల అలా జరగదు. టీ శరీరం నుంచి చెడు బ్యాక్టీరియాను తొలగించదు. ఇది జీర్ణక్రియ ఆరోగ్యం, జీవక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.