Alcohol: మద్యం తాగిన తర్వాత వాంతి ఎందుకు అవుతుందో తెలుసా? దీని వెనుక పెద్ద రీజనే ఉంది..
ఓటు హక్కు ఉన్నట్లు మద్యం సేవించేందుకు కూడా ఓ నిర్ణీత వయసు ఉంటుందట. మద్యపానం సేవించేందుకు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు. కాదూ కూడదని 18 ఏళ్లలోపు మద్యం సేవిస్తే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. అందుకే ప్రపంచంలో కొన్ని దేశాల్లో మద్యం సేవించేందుకు నిర్ణీత వయసును అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. కొన్ని చోట్ల 18 నిండని వారు పబ్‌లకు వెళ్లడంపై కూడా..