AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా? ఇన్నాళ్లు తెలీదే..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ ఫోన్‌తోనే చాలా సమయం గడుపుతారు. అయితే మీరెప్పుడైనా ఫోన్ కింద భాగంలో, ఛార్జింగ్ పోర్ట్ లేదా హెడ్‌ఫోన్ జాక్ పక్కన ఉండే ఒక చిన్న రంధ్రాన్ని గమనించారా? చాలామంది దీనిని డిజైన్ అనుకుంటారు. కానీ ఇది ఎందుకు ఉంటుందో అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం..

Anand T
|

Updated on: Jul 16, 2026 | 1:46 PM

Share
మనం రోజూ గంటల తరబడి ఫోన్‌ను వాడుతున్నా.. ఆ ఫోన్‌లో అన్ని ఫీచర్స్ గురించి పూర్తిగా అందిరికి తెలియదు. ఆలాంటి ఓ ఫీచరే మన మొబైల్ కింద భాగంలో ఉండే మైక్రోఫోన్ హోల్ దీనినే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అని కూడా అంటారు. ఈ హోల్‌ లోపలే ఇది మనం పక్కవాళ్లతో ఫోన్‌ మాట్లాడేప్పుడు.. మన వాయిస్‌ను రికార్డ్‌ చేసి.. అవతలి వారికి వినిపించేలా చేసే మైక్రోఫోన్ ఉంటుంది. నార్మల్ ఫోన్లలో ఇది ఒకటే ఉంటుంది. కానీ కొన్ని ప్రీమియం ఫోన్లలో మాత్రం ఇలాంటి రంధ్రాలు రెండు లేదా మూడు ఉంటాయి

1 / 5
అసలు ఇది చేసే ముఖ్యమైన పని ఏమిటంటే.. నాయిస్ క్యాన్సిలేషన్ ఇది మనం మాట్లాడేప్పుడు.. మన చూట్టూ ఉండే ఇతర శబ్ధాలను తగ్గించి.. కేవలం మన వాయిస్‌ను మాత్రమే.. అవతల వ్యక్తి ఫర్‌ఫెక్ట్‌గా వినిపించేలా చేస్తుంది. మనం ట్రాఫిక్‌లో ఉన్నప్పుడూ లేదా.. ఏదైనా రద్దీ ప్రదేశంలో గందరగోళ వాతావరణంలో ఉన్నప్పుడు ఇది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
అయితే మనం ఫోన్‌ను ఎక్కవు కాలం వాడినప్పుడూ.. దూమ్మూ, దూలి కారణంగా కొన్ని సార్లు ఆ రంద్రం మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఆ రంద్రంమూసుకుపోతే.. మీరు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు.. అవతలి వ్యక్తి మీ వాయిస్ క్లారిటీగా వినిపించదు.. లేదా చాలా తక్కువగా వినిపిస్తోందని. అలాంటప్పుడే చాలా మంది స్పీకర్ పోయిందని లేదా నెట్‌వర్కట్ ప్రాబ్లమ్ అనుకుంటారు. కాని అసలు కారణం ఈ రంద్రం మూసుకుపోవడం అని చాలా మందికి తెలియదు.

3 / 5
ఒక వేళ మీ ఫోన్‌కు ఉన్న మ్రైక్రోఫోన్‌ హోల్ దుమ్ముతో మూసుకుపోతే ఏం చేయాలి అని మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు షాప్‌కు వెళ్లకుండా ఈజీగా ఇంట్లోనే సులభవంగా ఆ హోల్‌ను క్లీన్ చేసుకోవచ్చు. అయితే దీన్ని క్లిక్ చేసేప్పుడు చాలా మంది చేసే తప్పు ఏమంటే.. దాన్ని శుభ్రం చేయడానికి సూది లేదా సేఫ్టీ పిన్ లేదా వంటి పదునైన వస్తువులను వాడుతారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు.

4 / 5
ఎందుకంటే ఆ రంధ్రం లోపల చాలా సెన్సిటివ్ అయిన, వాటర్‌ప్రూఫ్ మైక్రోఫోన్ పొర ఉంటుంది. సూది లేదా పిన్నిస్ గుచ్చడం వల్ల అది శాశ్వతంగా పాడైపోతుంది, అలాగే ఫోన్ వాటర్‌ప్రూఫ్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని శుభ్రం చేయడానికి ఒక సాఫ్ట్ టూత్ బ్రష్ లేదా కాటన్ బడ్స్  ఉపయోగించి మెల్లగా క్లీన్ చేయడం సురక్షితమైన పద్ధతి.

5 / 5
Follow Us
వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా?

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!

నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?

బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!

పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే

‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..

ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్

పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు