AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీ దమ్ బిర్యానీ టేస్ట్‎కు ఈ మసాలా దినుసులే కారణం.. మీ ఇంట్లో ఉన్నాయా?

హైదరాబాదీ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు బాస్మతి బియ్యం ఇంకా దీనిలో వాడే చికెన్ మాత్రమే కాదు. అసలైనది వేరేది ఉంది. దీనిలో వాడే సుగంధ మసాలా దినుసులు మాత్రమే ఈ బిర్యానీకి అసలైన రుచి అని చెప్పాలి. ఇది తినకముందే ఆ సువాసన వస్తుంది. వీటిని వేస్తె ఇంట్లోనే మంచి రుచి వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Jul 05, 2026 | 2:37 PM

Share

హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశవిదేశాల్లో కూడా హైద్రాబాద్ అనగానే వారికి ముందు గుర్తొచ్చేది ఈ బిర్యానీనే. ఒకసారి తింటే నిద్రలో  కూడా గుర్తు వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇది ఎలా ఫేమస్ అయింది. దీనిలో ఏయే మసాలా దినుసులు వాడుతారో ఇక్కడ చూద్దాం..

1 / 5
హైదరాబాదీ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు బాస్మతి బియ్యం ఇంకా దీనిలో వాడే చికెన్ మాత్రమే కాదు. అసలైనది వేరేది ఉంది. దీనిలో వాడే సుగంధ మసాలా దినుసులు మాత్రమే ఈ బిర్యానీకి అసలైన రుచి అని చెప్పాలి. ఇది తినకముందే ఆ సువాసన వస్తుంది. వీటిని వేస్తె  ఇంట్లోనే మంచి రుచి వస్తుంది.

హైదరాబాదీ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు బాస్మతి బియ్యం ఇంకా దీనిలో వాడే చికెన్ మాత్రమే కాదు. అసలైనది వేరేది ఉంది. దీనిలో వాడే సుగంధ మసాలా దినుసులు మాత్రమే ఈ బిర్యానీకి అసలైన రుచి అని చెప్పాలి. ఇది తినకముందే ఆ సువాసన వస్తుంది. వీటిని వేస్తె ఇంట్లోనే మంచి రుచి వస్తుంది.

2 / 5
హైదరాబాదీ దమ్ బిర్యానీ రుచి కోసం వాడే ప్రత్యేక మాసాలా దినుసులు ఇవే:  ఈ బిర్యానీలో వాడే మాసాలు దినుసులు, మంచి  ఫ్లేవర్ ను ఇస్తాయి. ఇంకా రోజ్ వాటర్, కేవ్రా వాటర్,  కుంకుమపువ్వు, వేయించిన ఉల్లిపాయలు ఈ  బిర్యానీకి మంచి రుచి, సువాసనను అందిస్తాయి. బిర్యానీ మొత్తం అయిపోయాక చివర్లో వేసే నెయ్యి  వల్ల ఈ రుచి డబుల్ అవుతుంది.

3 / 5
ఇవి మాత్రమే కాకుండా  ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీలో వాడే మసాలా దినుసులు ఇంకా ఉన్నాయి. షాహీ జీరా,  దాల్చిన చెక్క వాసనతో టేస్ట్ పెరగడంతో పాటు లవంగాలు మంచి సువాసనను ఇస్తాయి. ఇంకా  వీటిలో వేసే యాలకులు తియ్యటి  రుచితో బిర్యానీకి ప్రత్యేక రుచిని అందిస్తాయి.  అలాగే బిర్యానీ ఆకు కూడా ఉడికే  సమయంలో మంచి సువాసనను ఇస్తుంది

4 / 5

ఇంకా దీనిలో వేసే  జాపత్రి బిర్యానీకి రిచ్ ఫ్లేవర్‌ను అందిస్తుంది. జాజికాయ , పత్తర్ ఫూల్  హైదరాబాదీ బిర్యానీలో వాడే మసాలా. దీని వలన టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది ఇదే ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. కబాబ్ చీనీ మసాలా రుచిని బ్యాలెన్స్ ఇస్తుంది. ఇంకా దీనిలో వేసే మిరియాలు స్పైసీని పెంచుతాయి.

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి