5 / 5
ఎక్కువగా వేడి పానీయాలు తాగడం వల్ల గొంతు, నోరు, కడుపు పొరకు హాని కలుగుతుంది. ఆడవారు కూడా ఎక్కువగా వేడి టీ, కాఫీలు తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. గర్భిణీలు అస్సలు వేడివి తాగకూడదు. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)