Elephants at Home: వెండి ఏనుగులను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందంటే..

|

Oct 13, 2024 | 3:48 PM

వాస్తు శాస్త్రాన్ని భారతీయులు ఎంతో బలంగా విశ్వసిస్తూ ఉంటారు. కేవలం ఇంటి నిర్మాణమే కాకుండా.. ఇంట్లో అలంకరించుకునే వస్తువుల విషయంలో కూడా పాటిస్తారు. ఇంటిని అలంకరించే వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఎవరి ఇంట్లో అయినా అలంకరణ వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఇంట్లో ఏనుగుకు సంబంధించిన బొమ్మలు ఉంచడం వల్ల ఎంతో మంచిది. సాధారణ ఏనుగు బొమ్మల కంటే వెండితో చేసిన..

1 / 5
వాస్తు శాస్త్రాన్ని భారతీయులు ఎంతో బలంగా విశ్వసిస్తూ ఉంటారు. కేవలం ఇంటి నిర్మాణమే కాకుండా.. ఇంట్లో అలంకరించుకునే వస్తువుల విషయంలో కూడా పాటిస్తారు. ఇంటిని అలంకరించే వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఎవరి ఇంట్లో అయినా అలంకరణ వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి.

2 / 5
ఇంట్లో ఏనుగుకు సంబంధించిన బొమ్మలు ఉంచడం వల్ల ఎంతో మంచిది. సాధారణ ఏనుగు బొమ్మల కంటే వెండితో చేసిన ఏనుగు బొమ్మలు ఇంట్లో పెడితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంట్లో ఏనుగుకు సంబంధించిన బొమ్మలు ఉంచడం వల్ల ఎంతో మంచిది. సాధారణ ఏనుగు బొమ్మల కంటే వెండితో చేసిన ఏనుగు బొమ్మలు ఇంట్లో పెడితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

3 / 5
వెండి ఏనుగులను ఇంట్లో ఉత్తరం దిక్కులో ఉంచడం వల్ల వాస్తు దోషాలు అన్నీ తొలగి పోతాయి. అదే విధంగా ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో దేవుడి గదిలో పెడితే ఆర్థిక కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి.

4 / 5
ఇంట్లో ధనానికి అస్సలు లోటు ఉండదు. ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే విధంగా మీరు పని చేసే ఆఫీసులో లేదా వ్యాపార సంస్థల్లో పెడితే.. వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉంటుంది.

5 / 5
ఇంట్లో వెండి లోహంతో చేసే ఏనుగు బొమ్మలు పెడితే.. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ప్రశాంతత కలిగి ఉంటుంది. ఇతర రంగుల కంటే తెల్ల ఏనుగు విగ్రహాలు ఉంటే ఇట్లో సందకు లోటు ఉండదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఇంట్లో వెండి లోహంతో చేసే ఏనుగు బొమ్మలు పెడితే.. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ప్రశాంతత కలిగి ఉంటుంది. ఇతర రంగుల కంటే తెల్ల ఏనుగు విగ్రహాలు ఉంటే ఇట్లో సందకు లోటు ఉండదు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)