5 / 5
అంజీర పండ్లని నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. అలాగే, ఆ నీటిని తాగితే శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. అంజీర్ పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.