Coriander Water: ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా..

మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో కొత్తి మీర కూడా ఒకటి. కొత్తిమీరను ఏ కూరల్లో వేసినా వాటి రుచి, సువాసనే మారిపోతాయి. కొత్తిమీర తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కేవలం శరీర ఆరోగ్యానికే కాకుండా.. అందం పెంచడంలో కూడా కొత్తిమీర హెల్ప్ చేస్తుంది. కొత్తిమీరలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు..

|

Updated on: Jun 22, 2024 | 7:11 PM

మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో కొత్తి మీర కూడా ఒకటి. కొత్తిమీరను ఏ కూరల్లో వేసినా వాటి రుచి, సువాసనే మారిపోతాయి. కొత్తిమీర తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కేవలం శరీర ఆరోగ్యానికే కాకుండా.. అందం పెంచడంలో కూడా కొత్తిమీర హెల్ప్ చేస్తుంది.

1 / 5
కొత్తిమీరలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
పరగడుపున కొత్తిమీర నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఈ నీటిని తాగడం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టొచ్చు. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

3 / 5
కొత్తిమీర నీటిని ఉదయం తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. గ్యాస్, ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం రాకుండా ఉంటాయి. అదే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది.

4 / 5
కొత్తిమీర నీటిలో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి.. కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే కాకుండా ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. బీపీ, షుగర్ వ్యాధులను సైతం కంట్రోల్ చేస్తుంది. చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

5 / 5
Follow us
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!

మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..

వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే

ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు

లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్

బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!

బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..

హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం

మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..

బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!