AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కూల్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా..? ఈ రోగాలకు స్వాగతం చెప్పినట్టే..!తస్మాత్ జాగ్రత్త

ఈ రోజుల్లో కూల్‌ డ్రింక్స్‌ తీసుకోవటం అనేది ఫ్యాషన్‌గా మారింది. కానీ, కూల్‌ డ్రింక్స్‌ అధికంగా కెమికల్స్‌ను కలుపుతారు. దీని వల్ల కలిగే తీవ్రమైన వ్యాధులు తెలిస్తే మీరు మరోమారు ఈ డ్రింక్స్‌ ముట్టుకోరు. కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కూల్‌ డ్రింక్స్‌ లో విచ్చలవిడిగా కెమికల్స్‌ను కలుపుతారు. దీని వల్ల కలిగే నష్టాలు తప్పకుండా తెలుసుకోండి..

Jyothi Gadda
|

Updated on: Jul 14, 2024 | 8:25 PM

Share
కూల్‌డ్రింక్స్‌ లో కలిపే కెమికల్స్ వల్ల డయాబెటిస్‌, గుండె జబ్బులు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ నుంచి డైట్‌ సోడా వరకు వీటిలో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌ చాలా ప్ర‌మాద‌క‌రం.

1 / 5
సాధార‌ణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్​లో 150-200 క్యాల‌రీలు ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో జీర్ణ వ్య‌వస్థ దెబ్బ‌తింటుంది. చాలా మంది డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవడానికి ఈ కూల్‌ డ్రింక్స్‌ను తాగుతారు. కానీ వీటి వల్ల మరింత డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి.

2 / 5
కూల్‌డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ వ‌ల్ల అధిక రక్త‌పోటు సమస్యకు దారి తీస్తుంది. అంతేకాకుండా కూల్‌ డ్రింక్స్‌ అతిగా తాగటం వల్ల ఎముకల బలహీనతకు దారితీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కూల్‌ డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మ‌తిమ‌రుపు వచ్చే అవకాశం ఉంది.

3 / 5
కూల్​ డ్రింక్స్ అతిగా తాగే పురుషుల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 20 శాతం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే ఈ పదార్థాలు తీసుకోకపోవడం చాలా మంచిది. దీనికి బదులు పోషకాలు కలిగిన పదార్థాలు తీసుకోవడం చాలా మంచదని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
కూల్‌డ్రింక్స్‌కి బదులుగా పండ్లతో తయారు చేసి జ్యూస్‌ తీసుకోవడం చాలా మంచిది. దీని కన్నా మంచినీరు, కొబ్బరి తీసుకోవడం చాలా ఉత్తమం. హానికరమైన ఈ కూల్‌ డ్రింక్స్‌ కన్నా ఆరోగ్యకరమైన జ్యూస్‌లు చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..