1 / 6
ద్రాక్ష, యాపిల్ సైడర్ వెనిగర్, తేనె కలిపి కూడా డిటాక్స్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. ద్రాక్షలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరాన్ని రక్తం శుద్ధి చేస్తుంది. ఈ మూడు పదార్థాలను ఒక గాజు పాత్రలో బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే సరి.