బాడీలో ఇమ్యూనిటీని చిటికెలో పెంచి.. రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు

Updated on: Jul 28, 2026 | 12:41 PM

ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో తింటారు. అయితే వాటి కన్నా ఇది రెండు ముద్దలు తింటే.. హాస్పిటల్ బెడ్ మీదున్న వాళ్ళు లేచి ఉరుకులు పెడతారు ఇమ్యూనిటీ కూడా డబుల్ అవుతుంది. మరి అసలు ఆలస్యం చేయకుండా అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మామిడి అన్నానికి కావలసిన పదార్థాలు : పావుకిలో బియ్యం , 200గ్రాములు మామిడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు ,  రెండు టేబుల్ స్పూన్స్  వేరుశెనగ నూనె , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ,  ఒక టేబుల్ స్పూన్ మినప పప్పు, ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగలు, రెండు టేబుల్ స్పూన్స్  కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ,  3 పచ్చి మిరపకాయలు , 3 ఎండు మిరపకాయలు, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఉప్పును తీసుకోవాలి.

2 / 5
మామిడి అన్నం తయారీ విధానం: ముందుగా మామిడి అన్నానికి మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. దీని కోసం గ్యాస్ వెలిగించి, దాని మీద   ఒక పాన్ పెట్టి అది వేడయ్యాక కొద్దిగా  జీలకర్ర, మెంతులు ఇంకా మిరియాల పొడి కూడా  వేసి బాగా వేయించుకోవాలి. ఇవి రంగుమారే వరకు వీటిని వేయించుకోవాలి.

3 / 5

మామిడి అన్నం తయారీ విధానం: ఆ తరువాత, పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి, అది వేడి అయ్యాక నూనె కూడా వేసుకోవాలి. 
వంట ఆయిల్ వేడెక్కాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపపప్పు ఇంకా జీడిపప్పును కూడా వీటిని బాగా  వేయించుకోవాలి. కొంచం దోరగా వేయిస్తే సరిపోతోంది.

మామిడి అన్నం తయారీ విధానం: ఆ తరువాత, పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి, అది వేడి అయ్యాక నూనె కూడా వేసుకోవాలి. వంట ఆయిల్ వేడెక్కాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపపప్పు ఇంకా జీడిపప్పును కూడా వీటిని బాగా వేయించుకోవాలి. కొంచం దోరగా వేయిస్తే సరిపోతోంది.

4 / 5
ఇంకా దీనిలో కరివేపాకు, వేరుశెనగలు వేసి ఆ తరవాత నాలుగు పచ్చి మిరపకాయలను కూడా వెయ్యాలి ఇంకా  పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మామిడికాయను కూడా వేయండి ఉప్పు వేసి  బియ్యాన్ని కూడా వేసి కలపండి.  దీనిలో వేసిన మసాలాలు  బియ్యానికి పట్టే వరకు ఉంచి కిందకి దించడమే.

5 / 5
ఇప్పటికే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుని సలహా తీసుకుని మాత్రమే తినాలి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us