Vitamin A: విటమిన్‌ A కావాలంటే కచ్చితంగా ఈ 5 ఆహారాలు తినాల్సిందే..!

|

Oct 20, 2021 | 9:45 PM

Vitamin A: విటమిన్ ఏ శరీరానికి చాలా అవసరమైన పోషకం. అయితే ఇది ఏ ఆహారాలలో దొరుకుతుందో తెలుసుకుందాం.

1 / 5
ఒక కప్పు క్యారెట్‌ ముక్కలు మీ రోజువారీ విటమిన్ ఎ అవసరాన్ని తీర్చడంలో ముందుంటాయి. క్యారెట్లను అనేక వంటలలో కూడా ఉపయోగిస్తారు.

2 / 5
విటమిన్ ఏ పాల ఉత్పత్తులలో లభిస్తుంది. ఇందులో పాలు, పెరుగు, జున్ను చాలా ముఖ్యమైనవి.

3 / 5
బ్రోకలీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీనిని సలాడ్, సూప్ రూపంలో తీసుకోవచ్చు.

4 / 5
క్యాప్సికంలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇందులో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి.

5 / 5
టమోటాలు విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దాదాపు టమోటను ప్రతిరోజూ వంటలలో ఉపయోగిస్తారు. టమోటా చారు, టమోటా చట్నీని కూడా చేసుకోవచ్చు.