
నేటి కాలంలో కరోనా అంటే ప్రతి ఒక్కరికి భయమే. అదే పేరుతో కాకుల జాతి ఉందని మీకు తెలుసా.. ఈ కాకులు ఏ పరిస్థితులకైనా అనుగుణంగా ఉండే అత్యంత సమర్థవంతమైన పక్షులుగా కనుగొన్నారు.

కోవిర్డ్ అని పిలువబడే జాతుల కుటుంబానికి చెందిన కాకులు తెలివైనవి. ఈ జాతిలో నీలకంత్, మీనా, కొండ కాకులు ఉన్నాయి. కోవిడ్ జాతుల కాకులు ఏ ప్రత్యేకమైన పరిస్థితిలోనైనా జీవిస్తాయని పరిశోధనలో తేలింది.

ఇది మాత్రమే కాదు. ఈ కాకులపై ఒక అధ్యయనం చేసినప్పుడు ఇవి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాయని తేలింది. గడ్డి, కొమ్మల సహాయంతో గూడు ఏర్పరుచుకుంటాయి. కీటకాలను ఆహారంగా తింటాయి.

కొవిర్డ్ జాతి కాకులు చాలా స్మార్ట్ కాకులు. ఇవి మనుషులు చేసే పనులను గమనిస్తూ, అనుసరిస్తూ ఉంటాయి.