Ram Naramaneni
Updated on: Mar 03, 2021 | 1:23 PM
12వ అంతస్తు బాల్కానీ నుంచి కిందపడిన చిన్నారి.
క్యాచ్ పట్టుకుని ప్రాణాలు కాపాడిన డ్రైవర్.
వియాత్నాంలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో వైరల్.
అతడిని సూపర్ హీరో అని పొగుడుతున్న నెటిజన్లు
ప్రస్తుతం క్షేమంగా ఉన్న పాప