Viral Photos : భారతదేశంలోని ఈ 4 ప్రదేశాలు స్వర్గాన్ని తలపిస్తాయి.. ప్రతి ఒక్కరు చూడదగినవి..

|

Aug 03, 2021 | 5:07 PM

Viral Photos : భారతదేశంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఈ 4 అందమైన ప్రదేశాలు స్వర్గాన్ని తలపిస్తాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1 / 4
సెలవులు వచ్చినప్పుడు చాలా మంది విదేశాలలో ఉన్న అందమైన ప్రదేశాలు గుర్తుకువస్తాయి. కానీ అంతకంటే మించిన ప్రదేశాలు ఇండియాలో ఉన్నాయి.

2 / 4
మేఘాలయలోని నోహ్కాలికై జలపాతం భారతదేశంలోని ఎత్తైన, అందమైన జలపాతాలలో ఒకటి. దీని ఎత్తు దాదాపు 1100 అడుగులు.

3 / 4
యుమ్‌తాంగ్ వ్యాలీ : సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నుంచి 148 కి.మీ దూరంలో 'ఫ్లవర్స్ వ్యాలీ' అని పిలువబడే యుమ్‌తాంగ్ వ్యాలీ ఉంది. ఇక్కడ ఎరుపు, పసుపు, తెలుపు, నారింజ, ఊదా మొదలైన రంగుల పువ్వులు కనిపిస్తాయి. ఈ లోయ చుట్టూ హిమాలయ పర్వతాలు ఉంటాయి.

4 / 4
కేరళ అందాలు దేశంలో చాలా ప్రసిద్ధి. మున్నార్ టీ గార్డెన్ అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడి అందమైన దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.