
బాలీవుడ్ నటుడు దిలీప్‌జోషి కుమార్తె నియతికి ఇటీవలే పెళ్లైంది.

తన ముద్దుల కుమార్తె ఫొటోలను దిలీప్ తాజాగా ఇన్‌స్టాలో ఉంచారు.

తెల్ల జుట్టుతో పెళ్లి పీటలు ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచిన నియతి

ఆత్మవిశ్వాసానికి మించిన అందం లేదని నిరూపించిన నియతి

సోషల్ మీడియాలో నియతికి వెళ్లువెత్తుతున్న అభినందనలు