Snake Bite: పాపం.. పాములు పట్టే వ్యక్తి.. అదే పాము కాటుకు బలయ్యాడు.. హృదయవిదారకర ఘటన

|

May 30, 2023 | 8:35 PM

చిక్‌ మంగళూరుకు చెందిన ప్రముఖ హెర్పెటాలజిస్ట్ స్నేక్‌ నరేష్‌ను పట్టుకున్న పామే కాటేసింది. దీంతో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. చిక్‌ మంగళూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.

1 / 5
చిక్‌ మంగళూరుకు చెందిన ప్రముఖ హెర్పెటాలజిస్ట్ స్నేక్‌ నరేష్‌ను పట్టుకున్న పామే కాటేసింది. దీంతో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. 
 చిక్‌ మంగళూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.

చిక్‌ మంగళూరుకు చెందిన ప్రముఖ హెర్పెటాలజిస్ట్ స్నేక్‌ నరేష్‌ను పట్టుకున్న పామే కాటేసింది. దీంతో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. చిక్‌ మంగళూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.

2 / 5
2013లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్ జిల్లాలో వేలాది పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేవాడు. పాముల సంరక్షణతో పాటు పాఠశాల విద్యార్థులకు పాముల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.

3 / 5

4 / 5
పాము కాటువేయడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు నరేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

5 / 5
మొదట వృత్తిరీత్యా టైలర్ అయిన స్నేక్ నరేష్ ప్రవృత్తితో పాములను పట్టుకునేవాడు. అయితే ఇప్పుడు అదే పాము కాటుకు బలవ్వడం దురదృష్టకరం. అతని వయసు 51 ఏళ్లు.