
'రో నది' అమెరికాలోని మోంటానాలో ప్రవహిస్తుంది. ఈ నది పొడవు 201 అడుగులు అంటే 61 మీటర్లు మాత్రమే.

ఈ నది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ప్రపంచంలోనే అతి చిన్న నదిగా గుర్తింపు సాధించింది.

వాస్తవానికి ఈ నది సున్నపు రాళ్ల కింద నుంచి ప్రవహిస్తుంది. ఇందులోని నీరు వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటాయి.

గతంలో ఒరెగాన్‌లో ప్రవహించే డి నదిని ప్రపంచంలోనే అతి చిన్న నదిగా పరగణించేవారు. దాని పొడవు 130 మీటర్లు అంటే 440 అడుగులు మాత్రమే.