మహారాష్ట్రలోని పూణేకి చెందిన వినీత్ కెంజలే 550 పాతకాలపు బైక్‌లను సేకరించారు.
ఇటీవల ప్రపంచ యుద్ధ కాలం నాటి వాహనాలను సేకరించారు.
తన కుటుంబ సభ్యులను పాత వాహనాలను అమ్మడానికి తను ఎప్పుడూ అనుమతించలేదని చెప్పారు.
30 ఏళ్ల నుంచి పాత ద్విచక్ర వాహనాలను సేకరిస్తున్నారు. ఇప్పుడు మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వినీత్ కెంజలే తెలిపారు.
పాతకాలపు ద్విచక్ర వాహనాలను సేకరించడం ఆనందంగా ఉంటుంది.