మీ పిల్లలు ఒంటరిగా ఉంటున్నారా? ఐతే ఇలా చేయండి

|

Dec 11, 2022 | 8:50 PM

మీ పిల్లలు ఒంటరిగా కూర్చుని, డల్‌గా కనిపిస్తుంటే.. అలా వదిలేయకండి. చిన్న పిల్లలకేం సమస్యలుంటాయిలే.. అని కొట్టిపారేయకండి. వారి ఆలోచనా విధానానికి తగ్గి ఆలోచిస్తే వారి సమస్యను తెలుసుకోవచ్చు..

1 / 5
మీ పిల్లలు ఒంటరిగా కూర్చుని, డల్‌గా కనిపిస్తుంటే.. అలా వదిలేయకండి. చిన్న పిల్లలకేం సమస్యలుంటాయిలే.. అని కొట్టిపారేయకండి. వారి ఆలోచనా విధానానికి తగ్గి ఆలోచిస్తే వారి సమస్యను తెలుసుకోవచ్చు.

2 / 5
 అనునయంగా వారితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలి.

3 / 5
వారి మౌనం వెనుక ఏదో ఒక విషయం దాగి ఉంటుంది.

4 / 5
అందువల్ల పిల్లల ముందు కొన్ని పనులను అసలు చేయకూడదని నిపుణులు, పిల్లల వైద్యులు సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు పిల్లల ముందు ఏయే పనులను చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

5 / 5
ఆలోచించి సరైన పరిష్కారం చెబితే వారి ఆందోళన దూరమవుతుంది. మీ పిల్లలకు మీపై నమ్మకం ఏర్పడి ఏ విషయమైనా మీతో చెప్పగలిగేలా ఉంటారు.