Viral Photos: 2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు..?

|

Jan 30, 2022 | 3:14 PM

Viral Photos: ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు భూమి కాకుండా మరే ఇతర గ్రహం మీద జీవం సాధ్యమేనా అని శోధిస్తున్నారు. వీటిలో అంగారకుడి పేరు ముందుంటుంది.

1 / 5
ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు భూమి కాకుండా మరే ఇతర గ్రహం మీద జీవం   సాధ్యమేనా అని శోధిస్తున్నారు. వీటిలో అంగారకుడి పేరు ముందుంటుంది. సుమారు 3 బిలియన్   సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ప్రవహించేదని అప్పటి నుంచి కరువు ఏర్పడిందని   శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. అయితే తాజాగా దానికి సంబంధించిన కొత్త సమాచారం అందింది.

2 / 5
స్పేస్ అనే వెబ్‌సైట్ ప్రకారం.. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఇచ్చిన కొత్త సమాచారం   ప్రకారం.. సుమారు 2 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ఉంది. భూమిలాగే నీటి   ప్రవాహం కూడా ఉండేది. ఇది చాలా ఆసక్తికరమైన సమాచారం.

3 / 5
వాస్తవానికి NASA మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ 2006 నుంచి అంగారకుడి చుట్టూ   తిరుగుతోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. ఈ ఆర్బిటర్ చాలా   సంవత్సరాలుగా రెడ్ ప్లానెట్‌పై నీటి అవకాశం కోసం వెతుకుతోంది.

4 / 5
సుమారు 14 సంవత్సరాల క్రితం NASA మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్ అంగారక గ్రహంపై ఉప్పు   ఖనిజాల ఉనికిని కనుగొంది. ఈ గ్రహం మీద జీవం ఉనికికి శాస్త్రవేత్తలకు కొత్త సాక్ష్యాలను   అందించింది.

5 / 5
అంగారక గ్రహంపై మానవులను స్థిరపరిచేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.   రాబోయే 30 నుంచి 40 సంవత్సరాలలో మానవులు ఈ గ్రహం మీద జీవించడం ప్రారంభిస్తారని   అంచనా.