దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. సందడి చేసిన చిన్ని కృష్ణయ్యలు..

దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు శ్రీకృష్ణుని కీర్తనలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ శ్రీకృష్ణ నామాన్ని జపించారు.

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2022 | 7:50 PM

ముద్దులొలికే అల్లరి కృష్ణయ్య

ముద్దులొలికే అల్లరి కృష్ణయ్య

1 / 11
చిన్ని కృష్ణయ్యతో చిట్టి గోపిక

చిన్ని కృష్ణయ్యతో చిట్టి గోపిక

2 / 11
సేద తీరుతున్న అందాల చిలిపి కృష్ణుడు

సేద తీరుతున్న అందాల చిలిపి కృష్ణుడు

3 / 11
ముద్దులొలికే చిన్ని కృష్ణయ్య

ముద్దులొలికే చిన్ని కృష్ణయ్య

4 / 11
గారాల చిన్ని కృష్ణయ్య

గారాల చిన్ని కృష్ణయ్య

5 / 11
కృష్ణయ్యా.. వెన్న దొంగ నీవేనయ్యా

కృష్ణయ్యా.. వెన్న దొంగ నీవేనయ్యా

6 / 11
గోపికల మనసు దోచే కొంటె కృష్ణయ్య

గోపికల మనసు దోచే కొంటె కృష్ణయ్య

7 / 11
ఆటలాడుకుంటున్న అల్లరి కృష్ణయ్య

ఆటలాడుకుంటున్న అల్లరి కృష్ణయ్య

8 / 11
చిరునవ్వుల చిలిపి కృష్ణయ్య

చిరునవ్వుల చిలిపి కృష్ణయ్య

9 / 11
బుడిబుడి అడుగుల బుజ్జి కృష్ణయ్య

బుడిబుడి అడుగుల బుజ్జి కృష్ణయ్య

10 / 11
అందాల అల్లరి కృష్ణయ్య

అందాల అల్లరి కృష్ణయ్య

11 / 11
Follow us