5 / 5
ఈ ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి కనిపించకుండా పోవడంతో ఈ అడవి పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 1960లో జీవశాస్త్రవేత్త అలెగ్జాండ్రూ సిఫ్ట్ తన ఫోటోగ్రాఫ్‌లో అడవిలో ఎగిరే ఒక వస్తువును కనుగొన్నాడు. ఈ అడవిలో జరిగిన సంఘటనలు, కథనాలు భయపెట్టేలా ఉంటాయి. అందుకే పర్యాటకులు ఇక్కడికి రావడానికి భయపడుతారు.