Snow Rain: పది నిముషాలు ప్లాట్ తలుపులు తెరచిన మహిళ.. మంచు గుహలా మారిన ఇల్లు.. ఎక్కడంటే..

|

Feb 04, 2023 | 1:04 PM

చైనాకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒక ప్లాట్ యజమాని తన ఇంటి తలపులు కొన్ని నిమిషాల పాటు తెరిచి ఉంచాడు. ఆమె కొంచెం సేపు బయటకు వెళ్ళింది. ఆ సమయంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది.

1 / 5
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మంచు తుఫాన్ కి చిక్కుకుని విలవిలాడుతున్నాయి. మన పొరుగుదేశమైన చైనాలో  కూడా భారీ మంచు వర్షం కురుస్తోంది. తాజాగా చైనాలోని హీలాంగ్‌జియాంగ్ నగరానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒక ప్లాట్ యజమాని తన ఇంటి తలపులు కొన్ని నిమిషాల పాటు తెరిచి ఉంచాడు. ఆమె కొంచెం సేపు బయటకు వెళ్ళింది. ఆ సమయంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది. ఫ్లాట్‌మేట్ తిరిగి వచ్చేసరికి.. ఇల్లు మొత్తం ఒక మంచు గుహగా మారిపోయింది. 

2 / 5
ఇంటి తలుపులు, సీలింగ్ సహా మెట్లు రైలింగ్ ఇలా ప్రతి చోటా.. మందపాటి మంచు షీట్ వేలాడుతూ కనిపిస్తుంది. ఎముకలు కొరికే గాలి లోపలికి వీస్తోంది. అపార్ట్‌మెంట్ మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఈ మంచు పూర్తిగా కరిగిపోయే వరకు ఆ అపార్ట్మెంట్ లోని వ్యక్తులు జీవించడం కష్టం.   

3 / 5
ఈ ఇంటికి పట్టిన మంచు కరిగి.. తిరిగి అసలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో చల్లగా ఉండే ప్రదేశం. 

4 / 5
చైనాలోని ఈశాన్య ప్రాంతంలో గల హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఐస్-సిటీ అని పిలుస్తారు. ఈ నగరంలో నివసించడం అంత సులభం కాదు. స్వచ్ఛమైన గాలి, సౌకర్యవంతమైన వాతావరణం ఉండదు. ఎందుకంటే ఏడాది పొడవునా ఈ నగరంలో శీతల గాలులు వీస్తూనే ఉంటాయి. 

5 / 5
 హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ప్రతి ఏటా మంచు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.  . ప్రపంచం నలుమూలల నుండి మంచు కళాకారులు చాలా భారీ కళాకృతులను తయారు చేయడానికి ఇక్కడకు వస్తారు. ఈ మంచు ప్రపంచాన్ని నిర్మించటానికి దాదాపు 2,20,000 చదరపు మీటర్ల మంచును ఉపయోగించినట్లు చెప్తున్నారు. ఈ మంచు ఉత్సవం డిసెంబర్ 20 నుండి మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండటం వల్ల మంచు కరగదు.