AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూరి ఆకు కూరల పచ్చడి రోటి తింటే.. తాతల లాంటి బలంతో పాటు పాత రోజుల ఆరోగ్యం తిరిగి వచ్చేస్తుంది

రోటి పచ్చడికి ఉన్న టేస్ట్ మాములు పచ్చళ్లకు అసలు ఉండదు. ఎందుకంటే దీనిని రోటిలో నూరుతారు కాబట్టి. ఈ టేస్ట్ ను ఎవ్వరూ వదులుకోరు. మీరు బయట కొనుక్కున్న పచ్చళ్ళ కన్నా కూడా ఇది చాలా బెటర్. మీ పెరట్లో ఉండే వాటితోనే ఇంట్లోనే తయారు చేసుకుని ఈ ఆకుకూరలు పచ్చడి తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Jul 02, 2026 | 2:26 PM

Share
రోటి పచ్చడికి ఉన్న టేస్ట్ మాములు పచ్చళ్లకు అసలు ఉండదు. ఎందుకంటే దీనిని రోటిలో నూరుతారు కాబట్టి. ఈ టేస్ట్ ను ఎవ్వరూ వదులుకోరు. మీరు బయట కొనుక్కున్న పచ్చళ్ళ కన్నా కూడా ఇది చాలా బెటర్. మీ పెరట్లో ఉండే వాటితోనే ఇంట్లోనే తయారు  చేసుకుని ఈ ఆకుకూరలు పచ్చడి తినొచ్చు.

రోటి పచ్చడికి ఉన్న టేస్ట్ మాములు పచ్చళ్లకు అసలు ఉండదు. ఎందుకంటే దీనిని రోటిలో నూరుతారు కాబట్టి. ఈ టేస్ట్ ను ఎవ్వరూ వదులుకోరు. మీరు బయట కొనుక్కున్న పచ్చళ్ళ కన్నా కూడా ఇది చాలా బెటర్. మీ పెరట్లో ఉండే వాటితోనే ఇంట్లోనే తయారు చేసుకుని ఈ ఆకుకూరలు పచ్చడి తినొచ్చు.

1 / 5
ఆకుకూరలు వానల్లో తినొద్దు అని అంటారు కానీ, వీటిని టమాటాలతో చేస్తే  ఇంటిల్లిపాది తింటారు. ప్రతి రోజు పని చేసేవాళ్ళు ఈ పచ్చడిని తినాలి. అంతే కాదు వయసైపోయిన పెద్దవాళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, కనీసం వారంలో రెండు సార్లైన  తినాలి. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఆకుకూరల రోటి పచ్చడి రెసిపీకి కావాల్సినవి: ఒక టేబుల్ స్పూన్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు ,  
అర టేబుల్ స్పూన్  సెనగపప్పు ,  నాలుగు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు రెమ్మలు,  చిటికెడు ఇంగువను తీసుకోవాలి. ముందుగా ఆకుకూరలను తీసుకుని ఒకటికీ రెండు సార్లు బాగా  కడిగి ఈ నీటిని వంపి కట్ చేసి పెట్టుకోవాలి.

ఆకుకూరల రోటి పచ్చడి రెసిపీకి కావాల్సినవి: ఒక టేబుల్ స్పూన్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు , అర టేబుల్ స్పూన్ సెనగపప్పు , నాలుగు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు రెమ్మలు, చిటికెడు ఇంగువను తీసుకోవాలి. ముందుగా ఆకుకూరలను తీసుకుని ఒకటికీ రెండు సార్లు బాగా కడిగి ఈ నీటిని వంపి కట్ చేసి పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు అదే పాన్ లో  నాలుగు  వెల్లుల్లి, మూడు ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే సరిపోతోంది.  
ఇంకా దీనిలో పుట్నాల పప్పు కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్  ధనియాల పొడిని వేసి కలువుకోవాలి.

ఇక ఇప్పుడు అదే పాన్ లో నాలుగు వెల్లుల్లి, మూడు ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే సరిపోతోంది. ఇంకా దీనిలో పుట్నాల పప్పు కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలువుకోవాలి.

4 / 5
నాలుగు  పచ్చిమిర్చి, రెండు ఎండు మిర్చి, రెండు వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ధనియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు వేసి కొద్దిగా చింతపండును కూడా  వేసి వీటితో పాటు ఉప్పు కూడా  కలిసి దీనిని  రోటిలో పట్టుకోవాలి. అంతే, వేడి వేడి ఆకు కూరల పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!