Liger Trailer Launch: గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్.. రచ్చ చేసిన ఫ్యాన్స్.. వైరలవుతోన్న ఫొటోలు

|

Jul 21, 2022 | 12:09 PM

Vijay Deverakonda Liger : టాలీవుడ్‌ రౌడీ హీరోగా నటించిన చిత్రం లైగర్‌. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

1 / 8
టాలీవుడ్‌ రౌడీ హీరోగా నటించిన చిత్రం లైగర్‌. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

2 / 8
లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

3 / 8
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది.

4 / 8
సినిమా నిర్మాత కరణ్ జోహార్ తో పాటు చిత్రబృందమంతా ఈ ఈవెంట్లో సందడి చేశారు.  స్టార్ యాంకర్ సుమ కనకాల ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించారు.

5 / 8
హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

6 / 8
అంతకుముందుకు ఇందిరా పార్క్ నుంచి సుదర్శన్ థియేటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

7 / 8
ఇక మొదటి నుంచి ఈ సినిమా పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది లైగర్ ట్రైలర్.

8 / 8
విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే అనన్య అందాలు, విజయ్ యాక్షన్ సీన్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని తెలుస్తోంది.