
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు వాటి స్థానాలను ఇప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

త్వరలో శుక్రుడు వక్రమార్గంలో వెళ్ళనున్నాడు. దీని వలన శుక్ర యోగం ఏర్పడుతుంది. రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఈ రాశుల వాళ్ళు అనుకున్న దాని కంటే జీతం డబుల్ అవుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి మీ కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. దీని వలన మీ కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతుంది.

మిథున రాశి : వీరికి అనుకోకుండా భారీ లాభాలు వస్తాయి.అప్పుడు వీరిపై వీరికి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాదు, ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ వేగంగా జరుగుతాయి. పెట్టుబడులు పెట్టె వాళ్ళకి ఇది మంచి సమయం. అన్నింటిలో గెలుస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ప్రమోషన్ వస్తుంది.

వృషభ రాశి : ఈ రాశి వారికీ ఊహించని ప్రయోజనాలు అందుతాయి. ఇంకా వీరి ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ఇకకొత్తగా వ్యాపారం చేస్తున్నవారికి ఆర్దిక లాభాలు వస్తాయి. అంతక ముందు పెట్టిన పెట్టుబడులకు డబ్బు వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా మీ సమస్యలు పోతాయి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.