భారీ గ్రహ మార్పు.. వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. రెట్టింపు ఆదాయం

Updated on: Apr 14, 2026 | 11:33 AM

Venus Transit 2026: మరి కొద్దీ రోజుల్లో శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. ఇది మాత్రమే కాకుండా నాలుగు గ్రహాలు కలవనున్నాయి. దీని వలన రెండు గ్రహాలు జీవితంలో వెలుగులు రానున్నాయి. మొత్తం మారిపోనుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే  కాకుండా ఇంకా మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడనుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

2 / 5
మరి కొద్దీ రోజుల్లో  శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. ఇది మాత్రమే కాకుండా నాలుగు గ్రహాలు కలవనున్నాయి. దీని వలన రెండు గ్రహాలు జీవితంలో వెలుగులు రానున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
కన్య రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వల్ల  అనేక లాభాలు చేకూరనున్నాయి. పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. ఆర్థికంగా కూడా మెరుగుపడతారు. ఇది వీరికి బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఇంకా ఎన్నో కొత్తవి జరుగుతాయి.  ఆరోగ్యం పుర్తిగా మెరుగుపడుతుంది.

4 / 5
మిథున రాశి వారికి  శుక్రాదిత్య రాజయోగం వల్ల అప్పటి వరకు ఉన్న కష్టాలు మొత్తం పోతాయి. ఇది వీరికి మంచి సమయం. కుటుంబం నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. ఈ సమయంలో వీరు  హ్యాపీగా ఉంటారు. డబ్బు విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రావు.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us