వామ్మో ఇవి కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే.. ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు ఇవే!

samatha

07 may 2026

ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. మఖ్యంగా ఇందులో కొన్నిరకాల పండ్లను కొనాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేజ. అంత  ఖరీదైనవి.

ఖరీదైన పండ్లు

మరి ఇంతకీ ఆ పండ్లు ఏవి? ప్రపంచంలో చాలా ఖరీదైన పండ్లు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇంతకీ అవి ఏవి అంటే?

ఇంతకీ ఆ పండ్లు ఏవి అంటే?  

తైయోనో తమాగో మామిడి పండు. ఇది జపాన్‌లో పండుతుంది. ఈ పండ్లు కిలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది.

తైయోనో తమాగో మామిడి

అదే విధంగా యుబారి మెలన్ ఈ పండు కూడా ఎక్కువగా జపాన్‌లో పండుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే జత పండ్లు రూ 100000 ఉంటుంది.

యుబారి మెలన్

స్క్వేర్ వాటర్ మిలన్. ఇది చూడాటానికి చాలా స్పెషల్‌గా ఉండటమే కాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుందంట. దీని ఒక్క కాయకు రూ.60000 పైన ఉంటుందంట.

స్క్వేర్ వాటర్ మిలన్.

రూబీ రోమన్ ద్రాక్ష పడ్లు. ఇవి చాలా తీపిగా ఉండటమే కాకుండా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. గుత్తి కొనాలి అంటే రూ. లక్ష పెట్టాల్సిందే.

రూబీ రోమన్ ద్రాక్ష పడ్లు

ప్రత్యేకమైన పండ్లలో హెలిగన్ పైనాపిల్ ఒకటి.  ఇది దాదాపు రెండు సంవత్సరాలకు ఒకటి కాస్తుంది. ఈ పండు ధర రూ. లక్ష పైనే ఉంటుందంట.

హెలిగన్ పైనాపిల్

అలాగే డేన్సుకే వాటర్ మెలన్ కూడా చాలా ప్రత్యేకమైన పండు.  ఇది చాలా తియ్యగా ఉంటుంది. దీని ధర కూడా లక్షల్లో ఉంటుందంట.

డేన్సుకే వాటర్ మెలన్