నిండు నూరేళ్లు చల్లగా బతకాలా.. ఈ చిట్కాలు మీ కోసమే!
samatha
07 may 2026
జీవితం ఒక అందమైన కల అనే చెప్పాలి. ఇది చాలా చిన్నది. అందుకే ఉన్న ఈ కొద్ది లైఫ్‌లో కూడా చాలా మంది సంతోషంగా బతకాలి అనుకుంటారు.
జీవితం
ఇంకొంత మంది మాత్రం ఎక్కువ రోజులు జీవించాలి, ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా జీవితాన్ని ముందుకు సాగేలా చూసుకోవాలి అనుకు
ంటారు.
జీవితం ఆనందం
అయితే మీరు కూడా మీ ఆయుర్దాయం పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలంట. అవి.
అద్భుతమైన చిట్కాలు
ప్రతి రోజూ కనీసం 150 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయాలంట. దీని వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్
యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
వ్యాయామం
అదే విధంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ బాగుండి ఆరోగ్యంగా ఉంటారు.
సమతుల్య ఆహారం
ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్రతి రోజూ తప్పకుండా 7 నుంచి 9 గంటలు నిద్ర పోవ
ాలి.
ప్రశాంతమైన నిద్ర
అదే విధంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఒత్తిడి వలన సతమతం అవుతున్నారు. అందువలన ఒత్తిడి సమస్యను తగ్గించుకోవాలి.
ఒత్తిడి
స్నేహితులతో సరదాగా గడపడం, సామాజిక కార్యకలపాల్లో పాల్గొనడం, బంధుమిత్రులతో ఆనందంగా గడపడం లాంటిది చేయాలి.
సరదాగా గడపడం
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..