Telugu News Photo Gallery Vastu Tips: These trees should not be grown near the house at all, Check here is details in Telugu
Plants Vastu Tips: ఈ చెట్లను ఇంటి దగ్గర అస్సలు పెంచుకోకూడదట..
ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ కూసింత ప్లేస్ ఉన్నా.. అందంగా ఉండే మొక్కలు కానీ.. ఇంట్లోకి అవసరం అయ్యే మొక్కలు కానీ వేసేస్తున్నారు. ఇలా ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం.. చింత చెట్లను ఇంట్లో కానీ, ఇంటి చుట్టు పక్కల కానీ అస్సలు అస్సలు పెంచుకోకూడదు. ఇలా చింత చెట్లను..