ఈ కూరగాయ మొక్క ఇంట్లో ఉంటే దరిద్రం వెంటాడుతుంది.. భార్యాభర్తలను కూడా వేరు చేస్తుంది

Updated on: Apr 11, 2026 | 10:46 AM

Vastu tips in telugu : ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా? కొందరు ఇంట్లో ఎంతో ఇష్టంగా కూరగాయలు పెంచుకుంటారు. ఎక్కువగా బాల్కనీ గార్డెనింగ్, టెర్రెస్ మీద మొక్కలు పెంచుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచకపోవడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు

1 / 5
 కొందరు ఇంట్లో ఎంతో ఇష్టంగా కూరగాయలు పెంచుకుంటారు. ఎక్కువగా బాల్కనీ గార్డెనింగ్, టెర్రెస్ మీద మొక్కలు పెంచుతుంటారు.  అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచకపోవడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2 / 5

వాస్తు ప్రకారం మీ ఇంట్లో కానీ, పెరట్లో కానీ కాకర చెట్టు ఉంచడం అంత మంచిది కాదని అంటున్నారు. ఒక వేళ మీ ఇంట్లో ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ, ఇంట్లో పెంచడం మంచిది కాదని అంటున్నారు.

3 / 5
ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను  నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కానీ, వాస్తు నిపుణులు  ఇంట్లో ఈ మొక్కను పెంచడం వలన అశుభంగా చెబుతున్నారు.

4 / 5
వాస్తు ప్రకారం కాకరకాయ తీగలు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని అంటున్నారు. ఇంటి లోపల కానీ, బయట కానీ, ఈ మొక్కను పెంచితే కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. ఇంకా భార్యా భర్తలను కూడా విడస్తుంది. కాబట్టి, ఈ మొక్క ఉంటే వెంటనే తీసేయండి.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us