AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!

Astrology Akshaya Tritiya 2026: ఈ నెల 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వలన అక్షయ యోగం ఏర్పడనుంది. మరి, ఈ అక్షయ తృతీయ ఏయే ఏయే రాశులకు లాభాలను తీసుకురానుందో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 11, 2026 | 9:10 AM

Share
జోతిష్య శాస్త్రంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు మనిషి జీవితంలో ప్రత్యేకమైన రోజు కూడా. ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఇంకా లక్ష్మీ దేవి కూడా ఇంట్లో అడుగుపెడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. మరి, ఈ ఏడాది ఎలాంటి  ప్రయోజనాలు ఇవ్వనుందో ఇక్కడ చూద్దాం..

1 / 5

ఈ నెల 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వలన అక్షయ యోగం ఏర్పడనుంది. 
 మరి, ఈ అక్షయ తృతీయ ఏయే ఏయే రాశులకు లాభాలను తీసుకురానుందో ఇక్కడ చూద్దాం..

ఈ నెల 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వలన అక్షయ యోగం ఏర్పడనుంది. మరి, ఈ అక్షయ తృతీయ ఏయే ఏయే రాశులకు లాభాలను తీసుకురానుందో ఇక్కడ చూద్దాం..

2 / 5
 సింహ రాశి: ఈ అక్షయ తృతీయ సింహ రాశివారికి మంచి రోజులను తీసుకురానుంది. ఎలాగంటే అదృష్టమంతా వారి వైపే మారబోతోంది. ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి. ఇంకా త్వరగా అయిపోతాయి. వ్యాపారవేత్తలకు ఇది మంచి సమయం.

3 / 5

వృషభ రాశి : ఈ అక్షయ తృతీయ వృషభ రాశివారికి కూడా అన్ని రకాలుగా కలిసి రానుంది. వీరి జీవితం లగ్జరీగా మారనుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది.

4 / 5

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
IND vs WI: రెండో వన్డేకు సిద్ధం.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..?

ఫిట్‌గా ఉన్నా గుండెకు ముప్పు తప్పదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..

10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది

మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే

సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?

ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట

అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. 10 కీలక మార్పులు ఇవే!

చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా బ్లూబెర్రీస్ తినిపించాలి! లాభాలు