Home Remedies: ఇంట్లో చీమల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? ఈ పద్ధతులు పాటిస్తే బెటర్..
సాధారణంగా వేసవిలో చీమల సమస్య ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చీమల బెడదను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ సమస్య మాత్రం అంత తొందరగా తగ్గదు.. అలా కాకుండా.. ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే క్షణాల్లో సమస్య తగ్గుతుంది.