నాగస్వరానికి పాములు నిజంగానే నృత్యం చేస్తాయా?.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Updated on: Sep 29, 2025 | 5:30 AM

పామును చూస్తే చాలా మంది భయపడుతారు ఎందుకంటే.. అవి చాలా విషపూరతమైనవి.. అలాగే ప్రమాదకరమైనవి. కాబట్టి వాటి దగ్గరకు ఎవరూ వెళ్లాలనుకోరు కానీ.. పాములను చూడటాని భయపడినా, వాటికి సంబంధించిన విషయాల చెప్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటుంటాం. కొన్ని సార్లు పాములు పట్టే వారు బూర ఊది వాటిని ఆడిస్తూ ఉండడం కూడా చూసి ఉంటాం. అయితే అవి నిజంగానే నాగస్వరానికి నృత్యం చేస్తాయా? ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
గ్రామాల్లో, సర్కస్‌లలో చాలా మంది పాములు పట్టేవారు. పాములను పట్టుకొని వచ్చి బూరతో నాగస్వరం ఊది వాటిని నృత్యం చేసేలా చేస్తుంటారు. ఆ శబ్ధానికి అవి నృత్యం కూడా చేస్తుంటాయి. ఇది చాలా మంది చూసే ఉంటారు. కానీ దీని వెనుక ఉన్న నిజం కొంత భిన్నంగా ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

2 / 5
 పాముటు పట్టే వ్యక్తి నాగస్వరం ఊదుతుండగా ఆ శబ్ధానికి తగ్గట్టు పాములు కదులుతుండడం మీరు చూసి ఉండవచ్చు. కానీ పాములు నిజంగా నాగస్వరానికి తగ్గట్టుగా నృత్యం చేస్తాయా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. పాములు అసలు నాగస్వరానికి డ్యాన్స్ చేయలేవని చెబుతున్నారు.

3 / 5
కోబ్రా వంటి ఇతర విషపూరిత పాములకు విషపూరిత కోరలు ఉంటాయి. ఇవి 2 లేదా 4 ఉండవచ్చు. వీటిని విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాయి. విషం లేని పాములకు విషపూరిత కోరలు ఉండవు. వీటి చిన్న దంతాలు ఎరను పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి.

4 / 5
పాము నోటిలో మహా అయితే 8 నుంచి 10 వరకు దంతాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ మీ ఊహ తప్పు. సగటున ఒక పాము నోట్లో 100 నుండి 200 వరకు దంతాలు ఉంటాయట.

5 / 5
 సరిగ్గా పాము పడగవిప్పినప్పుడు అతను బూరను దాని ముందుకు తెచ్చి ఊదడం స్టార్ట్ చేసి అలూ ఇటూ కదులుతాడు. ఆ సమయంలో ఆ పాము బూరను కాటువేసేందుకు పడగవిప్పి దానికి చుట్టూ తిరుగుతుందట. దీన్ని చూసి అందరూ పాము నిజంగానే నాగస్వారానికి నృత్యం చేస్తుందని అనుకుంటారు.