Subhash Goud |
May 01, 2022 | 12:09 PM
భారతదేశంలో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నడక ద్వారా అందమైన అనుభూతిని పొందవచ్చు. ఇక్కడ మేము మీకు ఐదు అందమైన సరస్సుల గురించి చెప్పబోతున్నాము.
దాల్ లేక్: కాశ్మీర్ భారతదేశంలో ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్. ఇక్కడ ఉన్న దాల్ సరోవర్ ఒక అద్భుతమైన అందాలను చూడవచ్చు. ఇక్కడే మీరు మీ భాగస్వామితో ఎంజాయ్ చేయవచ్చు. పర్యటకలకు ఎంతగానో ఆకట్టుకుంటుంది.
లోక్‌తక్ సరోవర్: ఈ సరస్సు దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్‌లో ఉంది. ఈ సరస్సును మంచినీటి సరస్సు అని కూడా అంటారు. దీని అందం మనసును ఆహ్లాదపరుస్తుంది. మీరు ఇక్కడికి వెళ్లి ఒత్తిడి లేకుండా ఆహ్లాదవాతావరణంలో గడపవచ్చు.
చిల్కా సరోవర్: ఒడిశాలో ఉన్న చిల్కా సరస్సు భారతదేశంలోని అతిపెద్ద తీర సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఫిబ్రవరి - నవంబర్ మధ్య కాలంలో ఈ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం అని చెబుతారు.
సోన్ బీల్ సరస్సు: అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఉన్న దీనిని వెట్‌ల్యాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో మీరు ఈ సరస్సును సందర్శిస్తూ అందమైన క్షణాలను గడపవచ్చు.