Ragi Halwa: ఎలాంటి రోగానికైనా ఒకటే మందు.. అమ్మమ్మల కాలం నాటి రాగి హల్వా
ప్రస్తుత రోజుల్లో పిల్లలు, మహిళల్లో ఐరన్ మరియు క్యాల్షియం లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలన్నా, ఒంట్లో రక్తం సమృద్ధిగా పట్టాలన్నా మన పూర్వీకులు ఆశ్రయించిన రాగులు మరియు తాటిబెల్లం లేదా సాధారణ బెల్లం అద్భుతంగా పనిచేస్తాయి . పాత రోజుల్లో ఆడపిల్లలు పెద్దమనిషి అయినప్పుడు, అలాగే నెలసరి సమయాల్లో నడుము ఎముకలు బలంగా ఉండటానికి అమ్మమ్మలు ప్రత్యేకంగా 'రాగి తోప' చేసి తినిపించేవారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
