AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడూ ఓకేలా కాకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బెల్లంతో చేసుకొనే తెరళి కుడుములు

ఇప్పటి వరకు మనకు తెలిసిన రెసిపీస్ చూసాము. అయితే, ఇప్పుడు కొత్త రకం కూడా ట్రై చేయండి. ఆకుతో చేసే తెరళి కుడుములు మీ ఇంట్లో కూడా చేసుకుని తినండి. మరి ఇంకెందుకు ఆలస్యం , దీనికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం ..

Prasanna Yadla
|

Updated on: May 08, 2026 | 2:54 PM

Share
బెల్లంతో చేసుకునే ఆకు తెరళి కుడుములు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  రెండు కప్పులు బియ్యంపిండి, ఒక కప్పు బెల్లం, 
ఒక కప్పు కొబ్బరి తురుము, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 10 ఇస్తరాకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు మంచి నీళ్ళను  తీసుకోవాలి.  ఇది కేరళలో చాలా ఫేమస్.

బెల్లంతో చేసుకునే ఆకు తెరళి కుడుములు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యంపిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి తురుము, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 10 ఇస్తరాకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు మంచి నీళ్ళను తీసుకోవాలి. ఇది కేరళలో చాలా ఫేమస్.

1 / 5

పిండిని ఇలా రెడీ చేసుకోవాలి: ఒక పాత్ర  తీసుకుని దానిలో  నీరు  పోసి బాగా  మరిగించి దానిలో కొద్దిగా ఉప్పు, ఇంకా దీనిలో  నెయ్యి కూడా  వేసి బియ్యంపిండిని బాగా కలుపాలి. మరి,  ముద్దలా కాకుండా మూత పెట్టి 10 నిముషాలు అలాగే, ఉంచాలి. ఆ తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

2 / 5

ఆకులను  కూడా సిద్ధం చేసుకోవాలి: అరటి ఆకులు లేదా  ఇస్తరాకులను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, వీటిని తీసుకుని మీడియం మంటపై వేడి చేస్తే ఆకులు ఈజీగా మడవచ్చు. మీరు మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మంచి ఆకులు తీసుకోవాలి.

3 / 5

 కుడుములు ఇల తయారు చేసుకోవాలి: అయితే, ఈ ఆకుల మధ్యలో బియ్యం పిండిని పెట్టి, ఆ తరవాత బెల్లం-కొబ్బరి కూడా పెట్టి ఆకును మడవాలి. ఆకును మడిచేటప్పుడు జాగ్రత్తగా మడవాలి లేదంటే లోపల  ఉన్న బియ్యపు పిండి సరిగా ఉడకదు. కాబట్టి, దీనిని ఒకటికి రెండు సార్లు చేసుకోండి.

4 / 5
ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాలి : ఇప్పుడు వీటిని తీసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి కనీసం 30  నిమిషాల పాటు ఆవిరి మీద బాగా ఉడికించాలి. మీడియం మంట మీదే వీటిని ఉడికించండి లేదంటే ఆకు మాడిపోయే  అవకాశం ఉంది. ఉడికిన తరవాత వీటిని కిందకు దించేయండి.

5 / 5
Follow Us
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!

నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?

శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..

జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి

వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం..
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం..
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!

డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్

వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!