4 / 6
టమాటా ధర పెరగడంతో తమ ఆదాయం తగ్గిపోయిందని దుకాణదారులు చెబుతున్నారు. వినియోగదారులు టమాట కొనుగోలు చేయడం లేదని, ఫలితంగా మార్కెట్ పడిపోయిందని వాపోతున్నారు. గంగోత్రి, యమునోత్రిలో టమాట కిలో రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. టమాటా ధర పెరగడానికి వర్షాలు కూడా కారణం అని చెబుతున్నారు.