AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ బొటనవేలి ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..! ఎలా అంటే?

Thumb personality test: మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారో తెలుసుకోవాలని.. లేదా తమ గురించి తాము తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం జ్యోతిష్య శాస్త్రం లేదా హస్తసాముద్రికం వంటి వాటిపై ఆధారపడతారు. కానీ మన శరీర భాగాల నిర్మాణం కూడా మనం ఎలాంటి వారమో, మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేస్తుందని మీకు తెలుసా? అయితే ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో బొటనవేలు ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయాలో చూద్దాం.

Anand T
|

Updated on: Jun 21, 2026 | 3:32 PM

Share
హస్తసాముద్రికం ద్వారా మన చేతిలోని గీతలను బట్టి మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చని చాలా మందికి తెలుసు. కానీ సాముద్రిక శాస్త్ర ప్రకారం మన శరీర భాగాల నిర్మాణం కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఎంతమందికి తెలుసు? అవును, మన శరీర భాగాలు, కాలి, చేతి వేళ్ల ఆకారాలు సైతం మనలో దాగి ఉన్న రహస్యాలను బహిర్గతం చేస్తాయి. ముఖ్యంగా మన చేతి బొటనవేలు మన మనస్తత్వం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతుంది. అవేంటో చూద్దాం.

1 / 5
 స్ట్రెయిట్‌గా ఉండే బొటనవేలు :మీ చేతి బొటనవేలు థంబ్స్-అప్ సింబల్‌లో పెట్టినప్పుడు.. చక్కగా, నిటారుగా ఉంటే.. అలాంటి వ్యక్తులు క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు ఏది అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు. వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తమ ఎమోషన్స్‌ను ఎదుటివారి ముందు అస్సలు బయటపెట్టరు. అలాగే ఎదుటివారికి చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు. ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పరు. కానీ వీరు కొంచెం మొండిగా ఉంటారు.

2 / 5
వెనక్కి వంగి ఉన్న బొటనవేలు: ఒకవేళ మీ బొటనవేలు వెనక్కి వంగి ఉన్నా లేదా మీరు వెనక్కి లాగినప్పుడు వంగినా.. అలాంటి వ్యక్తులు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారని అర్థం. అంటే ఈ వ్యక్తులు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకుంటారు. కొత్తగా పరిచయమైన వారితో కూడా ఈజీగా కలిసిపోతారు. ఇతరులు చెప్పే మాటలను గౌరవిస్తారు. వీరు చాలా ఎమోషనల్‌గా, దయాగుణం కలిగి ఉంటారు. కళలు, క్రియేటివ్ రంగాలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిలో మైనస్ ఏమిటంటే.. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.

3 / 5
బొటనవేలు పొడవును బట్టి: మీ బొటనవేలు పొడవు సైతం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మీ బొటనవేలు చూపుడు వేలు మొదటి గీత వరకు వచ్చేలా ఉంటే.. మీరు చాలా తెలివైన వ్యక్తి అని అర్థం. అలాగే మీలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఎవరి ప్రమేయం లేకుండానే సహజ గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే బొటనవేలు చిన్నగా ఉన్న వ్యక్తులు ఇతరులను ఎక్కువగా నమ్ముతారు. ప్రతి విషయంలోనూ చాలా వరకు ఇతరులపై ఆధారపడతారు.

4 / 5
 రెండు కణుపుల మధ్య తేడా :మీ బొటనవేలుపై ఉండే రెండు భాగాల సైజు కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ పై భాగం పొడవుగా ఉండి, కింది భాగం చిన్నగా ఉంటే అలాంటి వారికి సంకల్ప బలం, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయట. అలాగే పై భాగం చిన్నగా, కింది భాగం పొడవుగా ఉంటే వారు ప్రతి విషయాన్ని చాలా లాజిక్‌తో ఆలోచిస్తారట. అన్నీ ఆలోచించిన తర్వాతే ముందడుగు వేస్తారట.

5 / 5
Follow Us
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా

‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం

ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!

సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న

‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్

సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!

విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..