Dragon Fruit: షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తింటే జరిగేది ఇదే..

|

Dec 22, 2024 | 5:43 PM

ఈ మధ్య కాలంలో షుగర్ పేషెంట్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. వీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలనే డ్రాగన్ ఫ్రూట్ తినే విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. మరి షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో ఇప్పుడే చూడండి..

1 / 5
డ్రాగన్ ఫ్రూట్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా తినేది డ్రాగన్ ఫ్రూట్. మార్కెట్లో కూడా విరివిగా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇంట్లో కూడా ఈ పండ్ల మొక్కలను పెంచుకుంటున్నారు.

2 / 5
అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. కాబట్టి తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి తినొచ్చా! అనే డౌట్ కూడా వస్తుంది. ఏది తినాలన్నా వెనకాముందు ఆలోచిస్తూ ఉంటారు.

3 / 5
డ్రాగన్ ఫ్రూట్‌ రుచి కూడా తియ్యగానే ఉంటుంది. కాబట్టి ఈ పండు తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయోమోనని ఆలోచిస్తారు. కానీ ఎలాంటి సందేహం లేకుండా షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చని వైద్యులు చెబుతున్నారు.

4 / 5
అయితే మరీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. రోజుకు కేవలం వంద గ్రాములకు మించి తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయని అంటున్నారు.

5 / 5
ఈ ఫ్రూట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడం వల్ల బీపీ, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయ పడుతుంది. 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ ఫ్రూట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడం వల్ల బీపీ, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయ పడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)