Telugu News Photo Gallery This drink is the best to get rid of Headache, check here is details in Telugu
Headache Relief Tips: తలనొప్పి క్షణాల్లో తగ్గిపోవాలంటే ఈ డ్రింక్ బెస్ట్..
ఎవరికైనా సరే తలనొప్పి రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిద్ర లేకపోయినా, ఒత్తిడికి గురైనా, పని ఎక్కువైనా, సరైన ఆహారం తీసుకోకపోయినా.. తలనొప్పి అనేది వస్తుంది. ఇతర మందుల ప్రభావం, గుండె సంబంధిత సమస్యల వలన కూడా తలనొప్పి అనేది వస్తుంది. తలనొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ ఇలా ట్యాబ్లెట్లు వాడటం అస్సలు మంచిది. దీని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే విధంగా శరీరంలో సోడియం లెవల్స్..