Cracked Heels: మడమలపై పగుళ్ల సమస్యా.. ఇలా చేశారంటే ఈజీగా పోతాయి..

ప్రస్తుత వానా కాలంలో చాలా మందిలో ఎక్కువగా ఉండే సమస్యల్లో కాళ్ల పగుళ్ల సమస్య ఒక్కటి. మడమలపై పగుళ్లు ఉంటే చాలా మంటగా, నొప్పిగా ఉంటుంది. పగుళ్ల సమస్యతో బాధ పడేవారు ఎక్కువ సేపు నడవలేరు. ఎక్కువ సేపు నీటిలో ఉండటం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చి కాళ్లు పగుళ్లు వస్తాయి. ఒక్కోసారి రక్త స్రావం కూడా అవుతుంది. వీటిని తగ్గించే చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాళ్ల మడమలను తగ్గించడంలో కొబ్బరి నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో మాయిశ్చ రైజింగ్ గుణాలు..

|

Updated on: Sep 06, 2024 | 5:41 PM

ప్రస్తుత వానా కాలంలో చాలా మందిలో ఎక్కువగా ఉండే సమస్యల్లో కాళ్ల పగుళ్ల సమస్య ఒక్కటి. మడమలపై పగుళ్లు ఉంటే చాలా మంటగా, నొప్పిగా ఉంటుంది. పగుళ్ల సమస్యతో బాధ పడేవారు ఎక్కువ సేపు నడవలేరు. ఎక్కువ సేపు నీటిలో ఉండటం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చి కాళ్లు పగుళ్లు వస్తాయి. ఒక్కోసారి రక్త స్రావం కూడా అవుతుంది. వీటిని తగ్గించే చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కాళ్ల మడమలను తగ్గించడంలో కొబ్బరి నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో మాయిశ్చ రైజింగ్ గుణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె ఒత్తుగా రాసి పడుకోండి. కాసేపు ఆరాక సాక్సులు వేస్తే.. పగుళ్లు త్వరగా తగ్గుతాయి.

2 / 5
పగుళ్లు తగ్గించడంలో వాజెలీన్ కూడా చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు పగుళ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. తేనెలో కూడా మాయిశ్చరైజర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు తేనె రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
షియా బటర్, బాదం నూనె రాసుకున్నా కూడా కాళ్లపై ఉండే పగుళ్లు త్వరగా తగ్గుతాయి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి కాళ్లపై రాయండి. రోజుకు రెండు సార్లు రాస్తే కాళ్లపై ఉండే పగుళ్లు తగ్గుతాయి.

4 / 5
మడమలపై ఉండే పగుళ్లు తగ్గించడంలో రోజ్ వాటర్, గ్లిజరిన్ కూడా చక్కగా పని చేస్తాయి. వీటిని ఉదయం, రాత్రి రెండు పూటలా రాయండి. తక్కువ రోజుల్లోనే పగుళ్లు పోతాయి. పాదాలు కూడా స్మూత్‌గా ఉంటాయి.

5 / 5
Follow us
మడమలపై పగుళ్ల సమస్యా.. ఇలా చేశారంటే ఈజీగా పోతాయి..

ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు.! మేడారంలో వింత ఘటన..

హైదరాబాద్‌లో ఒక్కసారిగామారిన వాతావరణం..నిమిషాల్లో దంచికొట్టిన వాన

లావణ్య చెప్పేవన్నీ నిజాలే అని తేల్చిన పోలీసులు

కనిపిస్తే కాల్చి పడేయండి.! ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న తోడేళ్లు.

ఈ ఆలయంలో నరుడిలా బాల గణపతి.. రాముడితో పూజలను అందుకున్న గణపయ్య

మంచిదని దోసకాయ ఎక్కువగా తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?

మహిళలకు ఉపాసన బంపర్‌ ఆఫర్‌.! వారికి నేనున్నా అంటూ..

ఈ ఫోటోలోని అబ్బాయిని గుర్తుపట్టారా..? ఇండస్ట్రీ షేక్

డెస్క్ జాబ్ చేసే వారికి బెస్ట్ కుర్చీలు ఇవే.. ఏకంగా 78 శాతం..