Upasana: మహిళలకు ఉపాసన బంపర్ ఆఫర్.! వారికి నేనున్నా అంటూ..
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని మెగాపవర్‌స్టార్ రాంచరణ్ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన ఈ మేరకు చెప్పుకొచ్చారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వాళ్లు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని మెగాపవర్‌స్టార్ రాంచరణ్ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన ఈ మేరకు చెప్పుకొచ్చారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వాళ్లు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక యువ మహిళలు ముందుకు రావాలని కోరారు. భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తానన్న ఉపాసన.. వాళ్లు చేయబోయే వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను, బిజినెస్ ప్లాన్స్, తనను కోఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారనే వివరాలను cofounder@urlife.co.in ద్వారా తనతో పంచుకోవాలంటూ ఉపాసన కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

